Dalita Bandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్ట్‌కు 500 కోట్లు విడుదల

* పైలెట్ ప్రాజెక్ట్ కోసం రూ.2000 వేల కోట్ల నిధులు ఖర్చు చేయాలని నిర్ణయం * సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధులు విడుదల

Sandeep Reddy
Updated on: 26 Aug 2021 4:15 PM IST
500 Crores Funds Released For Dalita Bandhu Pilot Project
X

కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Dalita Bandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరో 500 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది సర్కార్. దళిత బంధు కోసం మొత్తం రెండువేల కోట్ల నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్ట్ అమలుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సాయంత్రం వరంగల్ కు కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది. రేపు ఉదయం కరీంనగర్ కలక్టరేట్ లో దళిత బంధుపై సమీక్ష నిర్వహించే ఛాన్స్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు నిధులు విడుదల చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story