Heavy Rains: సినిమా థియేట‌ర్‌లో 50 బైక్‌లు ధ్వంసం..

Heavy Rains: హైదరాబాద్‌లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దిల్‌సుఖ్‌నగర్‌ను ముంచెత్తింది.

Arun Chilukuri
Published on: 9 Oct 2021 1:22 PM IST
50 Bikes Damaged in Shiva Ganga Theatre Wall Collapsed
X

Heavy Rains: సినిమా థియేట‌ర్‌లో 50 బైక్‌లు ధ్వంసం..

Heavy Rains: హైదరాబాద్‌లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దిల్‌సుఖ్‌నగర్‌ను ముంచెత్తింది. శివ గంగ థియేటర్ కాంపౌండ్ వాల్‌లోకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కాంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్కింగ్ చేసిన 50 బైక్‌లు ధ్వంసం అయ్యాయి. సినిమా ఫస్ట్ షో సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకుల బైకులపై కాంపౌండ్ వాల్ పడటంతో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. దాదాపు 50బైకులు ధ్వంసమైయ్యాయి. దీంతో థియేటర్ యాజమాన్యంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story