TS Assembly Sessions: కాసేపట్లో నాల్గో రోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

TS Assembly Sessions 2021: సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టనున్న సభ...

Shireesha
Published on: 4 Oct 2021 8:06 AM IST
4th Day of Telangana Assembly Monsoon Sessions 2021 | Telangana News Today
X

కాసేపట్లో నాల్గో రోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

TS Assembly Sessions 2021: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ నాల్గో రోజు వర్షాకాల సమావేశా ప్రారంభం కానున్నాయి. శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టనున్నారు. దళితబంధు పథకం, హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంతో పాటు వివిధ అంశాలను చర్చించనున్నారు.

తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రింటింగ్ ఆఫ్ షూటింగ్ అండ్ మాల్ ప్రాక్టీస్ టూల్స్, ట్రావెల్స్ బిల్లులు ఆమోదానికి పెట్టనున్నారు. అటు మండలిలోనూ చెక్ డ్యాంల నిర్మాణం, హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

Shireesha

Shireesha

Next Story