IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అమ్రపాలి

IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Arun Chilukuri
Updated on: 24 Jun 2024 12:14 PM IST
44  IAS Officers Transfer In Telangana Amrapali Appointed as GHMC Commissioner
X

IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అమ్రపాలిని.. ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్ రోస్, hmda కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ను నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇక లేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్, మత్స్యకార అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి, టూరిజం, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా వాణిప్రసాద్, దేవాదాయ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story