Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 22 Jan 2022 9:30 PM IST
4,393 New Coronavirus Cases Reported in Telangana Today 22 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా లక్షా 16వేల 224 శాంపిల్స్ పరీక్షించగా 4వేల 393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 31వేల 212కి చేరింది. ఇవాళ 2వేల 319 మంది కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 16వందల 43 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.56శాతం, రికవరీ రేటు 95.18శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story