Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 20 Jan 2022 8:00 PM IST
4,207 New Coronavirus Cases Reported in Telangana Today 20 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. తాజాగా 4వేల 207 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు కోవిడ్‌కు బలైపోయారు. కరోనా బారి నుంచి నిన్న 1,825 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 6,91,703 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 4,067 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.75శాతంగా ఉందని, మరణాల రేటు 0.56శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story