తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు...

Weather Report Today: *బూర్గంపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు *కామవరపుకోటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Shireesha
Published on: 29 May 2022 12:47 PM IST
42 to 44 Degrees Temperature Recorded in Telugu States | Weather Report Today
X

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు...

Weather Report Today: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. బూర్గంపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కామవరపుకోటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. పలుచోట్ల 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Shireesha

Shireesha

Next Story