LB Nagar: వీధి కుక్కల వీరంగం.. 4సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కల దాడి

4-year-old Child  Attacked by Stray Dogs in LB Nagar
x

LB Nagar: వీధి కుక్కల వీరంగం.. 4సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కల దాడి

Highlights

LB Nagar: చిన్నారికి తీవ్ర గాయాలు. ఆస్పత్రికి తరలింపు

LB Nagar: హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎంతోమంది కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్కలను కట్టడి చేయడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైందన్న ఆరోపణలు వినిస్తున్నాయి. తాజాగా ఎల్ బి నగర్‌ అధికారిక నగర్‌లో శునకాలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు నడుచుకుంటు వెళ్తున్న 4 సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కాగా... ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories