సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి...

Sangareddy: ఒకరి మృతదేహం లభ్యం.. మరో ముగ్గురికి కోసం గాలింపు...

Shireesha
Published on: 25 March 2022 12:45 PM IST
4 Students Dead who went Swimming in Narayankhed Sangareddy | Live News
X

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి...

Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకరి మృతదేహం లభించగా... మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story