Hyderabad: మేడ్చల్ జిల్లా తూముకుంటలో దొంగల బీభత్సం

X
మేడ్చల్ జిల్లా తూముకుంటలో దొంగల బీభత్సం
Highlights
Hyderabad: సెల్‌ఫోన్ షాపు, జ్యువెల్లరీ షాపు, కిరాణ షాపుల్లో చోరీలకు యత్నం
Sandeep Eggoju2 July 2021 9:27 AM GMT
Hyderabad: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తూముకుంటలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు వరుసగా నాలుగు చోట్ల చోరీలకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ షాపు, జ్యువెల్లరీ షాపు, కిరాణ షాపుల్లో షెటర్లను పగలగొట్టారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో నిందితులు దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.
Web Title4 Robberys in one day in Medchal District Tumukunta
Next Story
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?
23 May 2022 6:14 AM GMTవిశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMT
పెళ్లి పందిట్లో ఊడిపోయిన వరుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన...
23 May 2022 12:00 PM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMT