Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద నీరు

X
Highlights
Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి 4 లక్షల 54వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో * 570 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
Sandeep Eggoju31 July 2021 7:39 AM GMT
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం నుంచి 4 లక్షల 54వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. దాంతో సాగర్ జలాశయం వడి వడిగా నిండుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగులకు దాదాపు ప్రస్తుతం 570 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా, ఏ ఎమ్మార్పీ ద్వారా కలిపి 63 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా వెళ్తుంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 254 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ జలాశయంకు భారీగా వరద రావడంతో క్రస్ట్ గేట్లను సీఈ శ్రీకాంతరావు, ఎస్ ఈ ధర్మ నాయక్ లు ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి పరిశీలించారు. నాగార్జున సాగర్ జలాశయం ఇదే వరద కొనసాగితే మరొక రెండు రోజుల్లో క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉందని జలాశయం ఎస్ఈ ధర్మ నాయక్ తెలిపారు.
Web Title4 Lakh 54 Thousand Cusecs Water Inflow From Srisailam To Nagarjuna Sagar
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMTనేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
29 May 2022 6:09 AM GMTదేశంలో ముంచుకొస్తున్న బొగ్గు సంక్షోభం.. 4.25 కోట్ల టన్నుల బొగ్గు...
29 May 2022 5:55 AM GMT