Top
logo

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో విషాదం

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో విషాదం
Highlights

-ప్రమాదవశాత్తు కూలిన పెరల్ గార్డెన్‌ ప్రహరీ -నలుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు -క్షతగాత్రులు మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌ ఫంక్షన్‌‌ హాలులో జరిగిన ప్రమాదం.. అథిధులను మింగేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో హైదరాబాద్‌కు చెందిన స్వప్నకు పెళ్లి జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఉదయం 11 గంటల 45 నిమిషాల ముహూర్తానికి పెళ్లి జరిగింది. అయితే అరుంధతి నక్షత్రం చూడడానికి అందరూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు.

Next Story