Vikarabad: కేశవరెడ్డి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి మృతి

Vikarabad: స్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

Dhatripriya
Published on: 4 March 2023 12:25 PM IST
3rd Class Student Died In Keshava Reddy School
X

Vikarabad: కేశవరెడ్డి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి మృతి

Vikarabad: వికారాబాద్ జిల్లా చిలాపూర్‌ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం జరిగింది. కేశవరెడ్డి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్‌లో విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదడంతో.. అస్వస్థతకు గురికావడంతో ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. తన కుమారుడిని ఉపాధ్యాయుడు కొట్టడంతోనే మృతి చెందాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం మాత్రం బెడ్‌పై నుంచి కిండపడటంతో స్టూడెంట్ పేరెంట్స్‌ ఇంటికి తీసుకెళ్లారని.. అక్కడే మృతి చెందాడంటున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story