Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది.

Arun Chilukuri
Updated on: 25 Jan 2022 9:40 AM IST
3,940 New Coronavirus Cases Reported in Telangana Today 24 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 3,940 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,980 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్‌ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి చెందారు. కొత్తగా కొవిడ్‌ నుంచి 2398 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.89 శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1439 మందికి పాజిటివ్‌గా తేలింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story