TS Corona Cases: కొత్తగా 3,837 కరోనా కేసులు

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 19 May 2021 8:06 PM IST
3,837 New Coronavirus Cases Reported in Telangana on 19th MAY 2021
X

TS Corona Cases: కొత్తగా 3,837 కరోనా కేసులు

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,837 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 4,976 మంది కరోనా నుంచి కోలుకోగా, 25 మంది మృతి చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,42,67,002 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,40,603మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 4,90,620మంది కోలుకోగా.. 3,037మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 46,946 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 90.75శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story