TS Corona Cases: కొత్తగా 3,660 పాజిటివ్‌ కేసులు

TS Corona Cases: తెలంగాణలో కరోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది

Samba Siva Rao
Updated on: 20 May 2021 9:00 PM IST
TS Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణలో కరోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు నిర్వహించగా..3,660 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 574 మందికి పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,44,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,95,446 మంది కోలుకున్నారు. ఇంకా 45,757 మందికి ఐసోలేషన్ లోనూ, ఆసుపత్రుల్లోనూ చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,060కి చేరింది. తె

తెలంగాణలో కోలుకుంటున్న వారి శాతం 91.03కి పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 217 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story