Sriram Sagar Project: నిండు కుండాలా నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు

Sriram Sagar Project: నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండాలా మారాయి.

Sandeep Eggoju
Updated on: 28 Sept 2021 9:44 PM IST
33 Gates Lifted to Sriram Sagar Project in Nizamabad
X
33 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల (ఫైల్ ఇమేజ్)

Sriram Sagar Project: నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండాలా మారాయి. గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు 3లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. కౌలాస్‌నాల ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story