Nirmal: విషాదం.. చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు లభ్యం

3 Teenage Girls Found Drowned in Lake in Nirmal
x

Nirmal: విషాదం.. చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు లభ్యం

Highlights

Nirmal: నిర్మల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తానూర్‌ మండలం సింగన్‌గావ్‌ చెరువులో పడి ప్రమాదశాత్తు ముగ్గురు బాలికలు మృతి చెందారు.

Nirmal: నిర్మల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తానూర్‌ మండలం సింగన్‌గావ్‌ చెరువులో పడి ప్రమాదశాత్తు ముగ్గురు బాలికలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతులు సునీత, వైశాలి, అంజలిగా గుర్తించారు. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలికలు చెరువులో మృతిచెందడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదమా లేక హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలికల మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories