Khammam: ఎన్‌ఎస్‌పీ కాలువలో ముగ్గురు పంజాబీ కార్మికులు గల్లంతు

Khammam: విషయం తెలుసుకుని సాగర్ నీటి ప్రవాహాన్ని తగ్గించిన అధికారులు...

Shireesha
Published on: 7 Dec 2021 12:54 PM IST
3 Punjabi Workers Missed in NSP Canal in Khammam | Telugu Online News
X

Khammam: ఎన్‌ఎస్‌పీ కాలువలో ముగ్గురు పంజాబీ కార్మికులు గల్లంతు

Khammam: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరులో విషాదం చోటు చేసుకుంది. ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు పంజాబీ కార్మికులు గల్లంతయ్యారు. వరికోత మిషన్‌తో వరి పొలాలను కోసేందుకు వచ్చిన పంజాబ్‌కు చెందిన వ్యక్తులు.. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డారు.

విషయం తెలుసుకుని సాగర్ నీటి ప్రవాహాన్ని తగ్గించారు అధికారులు. కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story