Peddapalli District: గోదావరిఖని గంగానగర్‌లోని ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం

*ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు *ఓ లారీ ఆటోపై పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి

Sandeep Reddy
Published on: 21 Dec 2021 10:17 AM IST
Lorry Accident at Godavarikhani Ganganagar Flyover in Peddapalli District
X

గోదావరిఖని గంగానగర్‌లోని ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం

Breaking News: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌లోని ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొని పక్క నుంచి వెళ్తున్న ఆటోపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రామగుండం ప్రాంతవాసులుగా గుర్తించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story