Telangana: కొమ్రంభీం జిల్లాలో పిడుగుపాటు

Telangana: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Sandeep Eggoju
Published on: 4 Sept 2021 7:45 AM IST
3 People Died in Komaram Bheem District Due to Lightning Strike
X

కొమురం భీం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి (ఫైల్ ఇమేజ్)

Telangana: కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కౌటాల మండలం కనికి గ్రామంలో పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వ్యవసాయ పనులు ముగించుకొని ఓ ఎడ్లబండిపై ఐదుగురు ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. పిడుగుపాటుకు ఓ ఎద్దు కూడా మృతి చెందింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story