Hyderabad: 2వ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు

Hyderabad: నిన్న ఫినిక్స్ సంస్థ ఫైనాన్స్ మేనేజర్‌ను విచారించిన ఈడీ

Dhatripriya
Published on: 2 April 2023 9:30 AM IST
2nd Day Of Ongoing ED Searches
X

Hyderabad: 2వ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పఠాన్‌చెరులోని.. ఫార్మా, రియల్ ఎస్టేట్, సాహితీ ఇన్‌ఫ్రాలో 2వ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఫీనిక్స్ సంస్థ ఫైనాన్స్ మేనేజర్‌ను విచారించారు. ఆర్థిక లావాదేవీలు, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌పై శ్రీనివాస్‌ను ప్రశ్నించనున్నారు. ఫీనిక్స్ సంస్థ ఇప్పటి వరకు చేసిన.. నిర్మాణ రంగం, మైనింగ్, ఆటోమొబైల్‌ వంటి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story