Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2,983 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కోవిడ్ ఉధృతి పెరుగుతోంది. తాజాగా 2వేల 983 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు కోవిడ్‌కు బలైపోయారు.

Arun Chilukuri
Published on: 18 Jan 2022 8:58 PM IST
Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2,983 కరోనా కేసులు.. ఇద్దరి మృతి
X

Corona Cases in Telangana: తెలంగాణలో కోవిడ్ ఉధృతి పెరుగుతోంది. తాజాగా 2వేల 983 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు కోవిడ్‌కు బలైపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 12వందల 6 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7లక్షల 14వేల 639కు చేరింది. ఇదే సమయంలో మొత్తం మరణాల సంఖ్య 4వేల 62కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story