TS Elections: ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత.. రూ.2.90 కోట్లు సీజ్

TS Elections: కారులో తరలిస్తు్న్న రూ.29.40 లక్షలు సీజ్‌, ఇద్దరు అరెస్ట్‌

Shekhar G
Published on: 16 Oct 2023 3:21 PM IST
2.90 Crore Cash Seized In Kavadiguda
X

TS Elections: ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత.. రూ.2.90 కోట్లు సీజ్

TS Elections: ఎన్నికల నేపథ్యంలో నగరంలో భారీ నగదు పట్టుబడింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలో కారులో డబ్బులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్SOT పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 29లక్షల 40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని కవాడీగూడలో భారీగా డబ్బు సీజ్ చేశారు. కవాడీగూడలో 2 కోట్ల 90 లక్షలను అధికారులు సీజ్ చేశారు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story