తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు.. రాష్ట్రంలో కొత్తగా 274 కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 274 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Updated on: 2 Jan 2022 9:31 PM IST
274 new Coronavirus Cases Reported in Telangana
X

తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు.. రాష్ట్రంలో కొత్తగా 274 కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 274 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6లక్షల 82వేల 489కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక అదేవిధంగా ఒక్కరోజు వ్యవధిలో 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కి చేరింది. అయితే ఒమిక్రాన్‌ సోకిన వారిలో 32 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story