Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,707 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొవిడ్‌ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 8:31 PM IST
2,707 New Coronavirus Cases Reported in Telangana Today 13 January 2022 | Today Corona Cases in Telangana
X

Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,707 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొవిడ్‌ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,707 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఇద్ద‌రు మృతి చెందారు. కొత్తగా 582 మంది బాధితులు వైరస్‌ నుంచి కొలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,02,801కి పెరిగింది. ఇందులో 6,78,290 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,049 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 84,280 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story