తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
x
Highlights

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది.

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది. ఇందులో 1,013 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జికాగా, 40 మంది ఈ మహమ్మారి బారినపడి మరణించాడు. 608 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 15 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా.. 12 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివి. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి కరోనా సోకింది.

Show Full Article
Print Article
Next Story
More Stories