Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2,606 కరోనా కేసులు... ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2వేల 606 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 8 Jan 2022 8:33 PM IST
2,606 New Corona Cases Reported in Telangana Today 08 January 2022 | Today Corona Cases in Telangana
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2,606 కరోనా కేసులు... ఇద్దరి మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2వేల 606 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6లక్షల 92వేల 357కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4వేల 41కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12వేల 180 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 15వందల 83 కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలో మరోసారి 8వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story