TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 2524 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 31 May 2021 7:45 PM IST
2524 New Coronavirus Cases Reported in Tealngana on 31 MAY 2021
X

కరోనా రిజల్ట్‌ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించారు. ఇందులో 2వేల524 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 78వేల 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 18 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల281 కి పెరిగింది. ఈ రోజు 3వేల464 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, నేడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి పాజిటివ్‌గా తేలింది.



Venkata Chari

Venkata Chari

Next Story