Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,447 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 17 Jan 2022 9:00 PM IST
2,447 New Coronavirus Cases Reported in Telangana Today 17 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,447 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 2వేల 447పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22వేల 197 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ వేయి 112 కేసులు రికార్డయ్యాయి. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,11,656కు చేరాయి. ఇందులో 6,85,399 మంది కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,060 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మరణాల రేటు 0.57శాతంగా ఉందని, రికవరీ 96.31శాతం ఉందని ఆరోగ్యశాఖ వివరించింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story