Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,319 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొవిడ్‌ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది.

Arun Chilukuri
Published on: 12 Jan 2022 8:10 PM IST
2,319 New Coronavirus Cases Reported in Telangana Today 12 January 2022 | Today Corona Cases in Telangana
X

Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,319 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొవిడ్‌ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,319 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,00,094కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. మృతుల సంఖ్య 4,047కి చేరింది. కరోనా నుంచి నిన్న 474 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story