Jangaon: జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు

23 Pending Challans to Jangaon District Collector Vehicle
x

జనగాం జిల్లా కలెక్టరో వాహనము (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Jangaon: కలెక్టర్ కారుకు రూ.22వేల 905 పెండింగ్‌ చలానాలు

Jangaon: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. కలెక్టర్ 22వేల 905 చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇ-చలాన్‌ సిస్టం' వెబ్‌సైట్‌లో తేలింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories