Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2,295 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది.

Arun Chilukuri
Published on: 7 Jan 2022 8:19 PM IST
2,295 New Corona Cases in Telangana Reports Today 07 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 2,295 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. తాజాగా 2295 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరి రేటు 97.98 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1452 కేసులు నమోదయ్యాయి. రాష్ర్ట వ్యాప్తంగా 278 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9861 యాక్టివ్ కేసులు నమోదై ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story