Bandi Sanjay: రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌పై దాదాపు 22 కేసులు నమోదు

Bandi Sanjay: కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరనసగా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు

Dhatripriya
Published on: 11 March 2023 6:39 PM IST
22 Cases Registered On Bandi Sanjay
X

Bandi Sanjay: రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌పై దాదాపు 22 కేసులు నమోదు

Bandi Sanjay: బండి సంజయ్‌పై తెలంగాణ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌పై దాదాపు 22 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ లో 7, కరీంనగర్‌ లో 5, నిజామాబాద్‌ లో 6.. సిద్దిపేటలో 2, ఖమ్మంలో ఒక కేసు నమోదైంది. కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరనసగా బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story