కలెక్టర్‌ టెన్నిస్‌ ఆట కోసం.. 21 మంది వీఆర్‌ఏలకు విధులు

21 VRAs Appointed as Ball Boy To Nirmal Collector
x

కలెక్టర్‌ టెన్నిస్‌ ఆట కోసం.. 21 మంది వీఆర్‌ఏలకు విధులు

Highlights

Nirmal Collector: నిర్మల్ జిల్లా కలెక్టర్ టెన్నిస్ గేమ్‌పై వివాదం చెలరేగుతోంది.

Nirmal Collector: నిర్మల్ జిల్లా కలెక్టర్ టెన్నిస్ గేమ్‌పై వివాదం చెలరేగుతోంది. కలెక్టర్ టెన్నిస్ ఆడిన ప్రతిసారి వారానికి ముగ్గురు చొప్పున వీఆర్ఏలను నియమించారు. అయితే వీఆర్ఏల విధుల వివాదానికి కలెక్టర్ చెక్ పెట్టారు. ఈ విష‍యంపై తహశీల్దార్‌కు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ పాటించేవరకే పరిమితం కావాలని ఆదేశించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానన్న కలెక్టర్. ఇక వీఆర్ఏ సేవలను వినియోగించుకుంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదన్న కలెక్టర్ టెన్నిస్ క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో టెన్నిస్ కోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories