Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,047 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 16 Jan 2022 9:15 PM IST
2,047 New Coronavirus Cases Reported in Telangana Today 16 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 2,047 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,883 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,047 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఇందులో 6,83,104 మంది కోలుకున్నారు. కరోనాతో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,057కు పెరిగింది. కోవిడ్ మరణాల రేటు 0.57శాతంగా , రికవరీ రేటు 96.31శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధలో అత్యధికంగా 1,174 ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story