
-న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం - హోటల్స్, రిసార్ట్స్, పబ్స్ ఏర్పాట్లు
నూతన సంవత్సరం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. అంతే కాదు భాగ్యనగరం ఈ వేడుకలకు ఆహ్వానం పలికేందుకు ఎదురు చూస్తుంది. యువత వినూత్న రీతిలో వేడులకలు నిర్వహించేందుకు సిద్దమవుతుంటారు. ఈ వేడుకలకు హోటల్స్, రిసార్ట్స్, పబ్స్ అన్ని ఇప్పటికే సిద్ధమైయ్యాయి. నూతన సంవత్సర వేడుకలు సంబంధించిన పూర్తి విరాలు. ఈవెంట్స్ షెడ్యూల్, పూర్తి వివరాలు.
న్యూ ఇయర్ వేడుకలకు ఇక్కడే
♦ న్యూ ఇయర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ ఇవెంట్ కు ఎంట్రీ రూసుం కపుల్ రూ.999/-, సిల్వర్ టేబుల్: - రూ. 20వేలు, గోల్డ్ టేబుల్ - రూ. 40వేలు వరకు ఉంది. 31 డిసెంబర్ 2019 రాత్రి 7గంటల నుంచి నిర్వహిస్తారు. సమ్మర్‌గ్రీన్ రిసార్ట్స్, శామీర్‌పేట, హైదరాబాద్.
♦ కంట్రీక్లబ్ లో నిర్వహిస్తారు 31 డిసెంబర్ 2019 రాత్రి 8:30 నుంచి జరుగుతుంది. ఎంట్రీ రూసుం రూ.799 నుంచి మొదలవుతోంది. బాలీవుడ్ డీజే నైట్, మ్యాజిక్ షో, ఫ్యాషన్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్ ఇంకా ఎన్నో.. బేగంపేటలోని కంట్రీక్లబ్
♦ ఫ్యామిలీ ఫన్ ఈవెంట్ 31 డిసెంబర్ రాత్రి 7:00 నుంచి నిర్వహిస్తారు. ఎంట్రీ - రూ. 1000 నుంచి ఉంటుంది. గ్లో జంప్, కేక్ కట్టింగ్, న్యూ ఇయర్ కౌంట్‌డౌన్ ప్రత్యేకత శంకర్ పల్లి, కోకాపేట, హైదరాబాద్
♦ పబ్ జీ 2కె19 , 31 డిసెంబర్ 2019, సాయంతం 6.00 నుంచి రాత్రి 1:00 వరకు ఉంటుంది. డీ లేక్ వ్యూ రిసార్ట్, అజీజ్‌నగర్, మొయినాబాద్రూ.699 నుంచి ఫైర్ వర్క్స్, మ్యూజిక్ నైట్, లైవ్ డీజే ఫో, ప్రత్యేకతలు ఉంటాయి.
♦ బూమ్‌రాంగ్ న్యూ ఇయర్ ఈవ్, 31 డిసెంబర్ 2019 సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఫుడ్, లిక్కర్, డ్యాన్స్ షో, గార్లిండ్ స్టేజ్, మ్యూజిక్ నైట్ ఉన్నాయి. రూ.899 పస్ట్ కమ్, రూ. 1299 నుంచి ఉంటుంది. వేదిక వసంత సిటీ, హపీజ్‌పేట్, హైటెక్ సిటీ, హైదరాబాద్
♦ ప్లేబాయ్ బీర్ గార్డెన్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 31 డిసెంబర్ 2019, రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు ప్లే బాయ్ బీర్ గార్డెన్,జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో జరుగుతోంది. ఎంట్రీ రుసుం రూ. 1499, రూ. 1999.. ఇక్కడి ప్రత్యేకతలు చూస్తే డీజే నైట్, లైవ్ మ్యూజిక్, ఫైర్ ప్లే ఉంటుంది.
♦ 2019 ఇన్ లియోనియో, 31 డిసెంబర్ 2019, రాత్రి 8:00 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు, లియోనియో రిసార్ట్స్, శామీర్‌పేట, రంగారెడ్డి , రూ. 1999, రూ. 2999, మాలవిక సుందర్, లైవ్ షో విత్ ఎల్‌వీ రేవంత్, అనురాగ్ కులకర్ణి, లిప్సిక బాష్యమ్, సిమ్రన్ చౌదరి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
♦ టీవోటీ న్యూయర్ ఈవ్, 31 డిసెంబర్ 2019, 1 జనవరి 2020, రాత్రి 8:00 నుంచి జరుగుతుంది. టీవోటీ, రోడ్ నెంబర్ 10, ఇక్రిశాట్ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్, రూ. 2000 ఇద్దరికి కలిపి, శివ్, డీజే నైట్ విత్ జస్టిన్ మైలో, మైరిస్ ఉంటుంది.
♦ ప్రిసమ్ క్లబ్ : 31 డిసెంబర్ 2019, 1 జనవరి 2020.. రాత్రి 8:00 నుంచి హైదరాబాద్ ..రూ. 1200 ఇద్దరికి పాపులర్ డీజే షో, ఫుడ్ అండ్ డ్రింక్స్.. ప్రిసమ్ క్లబ్, ఓల్డ్ ముంబయి హైవే, గౌలిదొడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది.
♦ స్పాయిల్ న్యూ ఇయర్ బాష్ 2020.. 25 డిసెంబర్ 2019 నుంచి 1 జనవరి 2020, డిసెంబర్ 25, రాత్రి 8:00 నుంచి ఎంట్రీ ఫీజు ..రూ. 1100 ఇద్దరికి ఇంటర్నేషనల్ డీజే, స్పెషల్ ఫుడ్ ఐటమ్స్, స్పాయిల్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
♦ ఫన్ ఎక్స్‌టెండెడ్ 2019 డిసెంబర్ 31 రాత్రి 8:00 నుంచి 12.30 వరకు, ఎంట్రీ ఫీజు: రూ. 4499, రూ. 7999 , హోటల్ ట్రైడెంట్, మాదాపూర్, హైదరాబాద్ అన్‌లిమిటెడ్ ఫుడ్, లక్కీడ్రా ఫర్ ట్రిప్ టూ బాలీ, ప్రీమియమ్ బేవరేజెస్
♦ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. 31 డిసెంబర్ 2019 రాత్రి 8:00 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. వీటికి ఎంట్రీ ఫీజు రూ. 4999, రూ. 2999, ఇక ప్రత్యేకతలు సింగర్ ఉషా ఉతుప్, డీజే నైట్ విత్ శివప్రసాద్ పాల్గొననున్నారు.
♦ హోటల్ తాజ్ డెక్కన్ ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 31 డిసెంబర్ 2019, రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ లో నిర్వహిస్తారు ఎంట్రీ ఫీజు రూ. 2999, రూ.4999 వరకు ఉంది. ఇక ప్రత్యేకతలు మ్యాజిక్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్, సెల్ఫీ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
♦ ఫ్యూజన్ 9 న్యూ ఇయర్ ఈవ్ నిర్వహిస్తారు. 31 డిసెంబర్ 2019 మధ్యాహ్నం 2.30 నుంచి 1 జనవరి 2020 రాత్రి 9:00 వరకు, రూ. 1499, రూ. 3399 డీజై లైవ్ షో, రాక్ బాండ్ మ్యూజిక్ నిర్వహిస్తారు.
♦ మ్యాడ్ ఆన్ 2కె20 బీస్పోర్టీ 31 డిసెంబర్ 2019, 1 జనవరి 2020. సాయంత్రం 6:00 నుంచి 12.30 గంటల వరకు. రూ. 1500 ఒక్కరికి, రూ. 2500 ఫర్ కపుల్స్. స్పోర్ట్ కాంప్లెక్స్,మెరిడియన్ స్కూల్ రోడ్, మాదాపూర్, హైటెక్‌సిటీ,లో ఉంటుంది. ప్రత్యేకతలు 3డీ లేసర్ షో, లైవ్ డ్యాన్స్ షో, డీజే నైట్, రాక్ బాండ్ మ్యాజిక్ ఉంటుంది.
♦ న్యూయర్ ఇన్ డెక్కన్ ట్రయల్స్ 31 డిసెంబర్ 2019 సాయంత్రం 6:00 నుంచి మొదలవుతుంది. ఎంట్రీ ఫీజు రూ. 500 నుంచి ఉంటుంది. మ్యూజిక్, ఫుడ్ పెస్టివల్ ఇక్కడ ప్రత్యేకతలు. బేగంపేట హాకీ స్టేడియం లో నిర్వహించనున్నారు.
♦ గేటెబ్ కమ్యూనిటీ న్యూఇయర్ పార్టీ నిర్వహించనుంది. 31 డిసెంబర్ 2019 సాయంత్రం 6:00 నుంచి ఆరంభమవుతుంది. దివ్యశ్రీ శక్తి, మయూరి నగర్, మియాపూర్, హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
♦ జోష్ 2020 న్యూయర్ పార్టీ నిర్వహించనున్నారు. 31 డిసెంబర్ 2019 నుంచి ఈ వేడుకలు నిర్వహించనున్నారు. రాత్రి 8:00 నుంచి ప్రారంభమవుతాయి.శ్రీ కన్వెన్షన్, దూలపల్లి రోడ్, కొంపల్లి , హైదరాబాద్ లో నిర్వహిస్తారు.
♦ తాజ్ బంజారలో న్యూ ఇయర్ ఈవ్ ఎట్ నిర్వహించనున్నారు. 31 డిసెంబర్ 2019 1 జనవరి 2020 వరకు ఉంటుంది. రాత్రి 8:00 నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.తాజ్ బంజారలో నిర్వహించనున్న ఈ వేడుకల్లో ప్రత్యేకతలు డీజే ఫ్లెక్స్, లైవ్ గ్రూఫ్ డ్యాన్స్ షో ఉంటుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




