YS Sharmila: నన్ను నమ్మి గెలిపిస్తే మళ్లీ వైఎస్సార్ పాలన తెస్తా

YS Sharmila: 2000 కి.మీటర్లు పూర్తిచేసుకున్న షర్మిల పాదయాత్ర

Rama Rao
Published on: 11 Sept 2022 3:14 PM IST
2000 km Completed YS Sharmila Padayatra
X

YS Sharmila: నన్ను నమ్మి గెలిపిస్తే మళ్లీ వైఎస్సార్ పాలన తెస్తా

YS Sharmila: ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ప్రజల మేలుకోరింది ఎవరైనా ఉన్నరంటే అంది వైఎస్సారేనన్నారు YSRTP అధినేత షర్మిల. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా మదనాపూర్ మండలంలో ఆమె పర్యటించారు. ఈసందర్భంగా ఆమె చేపట్టిన యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకోవడంపై ఆపార్టీ శ్రేణులు షర్మలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో మాట్లాడిన షర్మిల వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ మళ్లీ వైఎస్సార్ పాలన కావాలంటేనను నమ్మి గెలిపించాలని కోరారు.

Rama Rao

Rama Rao

Next Story