Gruha Jyothi Scheme: తెలంగాణలో అమల్లోకి 'గృహ జ్యోతి' పథకం.. లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్

Gruha Jyothi Scheme: జీరో బిల్లులు పొందటంపై వినియోగదారుల హర్షం

Shekhar G
Published on: 2 March 2024 10:30 AM IST
200 Units Free Current Gruha Jyothi Scheme Started In Telangana
X

Gruha Jyothi Scheme: తెలంగాణలో అమల్లోకి 'గృహ జ్యోతి' పథకం.. లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్

Gruha Jyothi Scheme: గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం అందించే ఉచిత కరెంట్ పథకం అమల్లోకి వచ్చింది. పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌‌లో అవసరమైన మార్పులు చేశారు. తెల్ల రేషన్‌ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. జీరో బిల్లులు పొందడం విద్యుత్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story