Hyderabad: డీఏవీ స్కూల్‌ ఘటన.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు..

Hyderabad: స్కూల్‌ ప్రిన్సిపల్‌కు కూడా శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

Jyothi
Published on: 18 April 2023 1:19 PM IST
20 years jail in Safilguda DAV School incident of 4-year-old Girl
X

Hyderabad: డీఏవీ స్కూల్‌ ఘటన.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు..

Hyderabad: DAV స్కూల్‌లో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. గతేడాది DAV స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రిన్సిపల్ డ్రైవర్‌ రంజిత్‌కుమార్‌ ను దోషిగా తేల్చిన కోర్టు.. రంజిత్‌కుమార్‌తో పాటు స్కూల్ ప్రిన్సిపల్‌ మాధవిరెడ్డికి కూడా శిక్ష విధించింది.

Jyothi

Jyothi

Next Story