R Krishnaiah: తెలంగాణ బడ్జెట్‌లో బీసీలకు 20వేల కోట్లు కేటాయించాలి

R Krishnaiah: నామినేటెడ్ పదవుల భర్తీలో 50% బీసీలకు కేటాయించాలి

Shekhar G
Updated on: 19 Jan 2024 8:15 PM IST
20 thousand crore should be allocated for BCs in the Telangana budget Says R Krishnaiah
X

R Krishnaiah: తెలంగాణ బడ్జెట్‌లో బీసీలకు 20వేల కోట్లు కేటాయించాలి

R Krishnaiah: ఈసారి ప్రవేశపెట్టే తెలంగాణ బడ్జెట్‌లో 20వేల కోట్లు బీసీలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందని గుర్తు చేశారు. బీసీ హస్టల్‌ బిల్లులు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. 300పైగా ఉన్న బీసీ హాస్టళ్లు అద్దె భవనంలో కొనసాగుతున్నాయని..సొంత బిల్డింగ్‌లు నిర్మాణం చేసి అందులోకి విద్యార్థులను తరలించాలని ఆర్‌ కృష్ణయ్య అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story