Hyderabad: జూబ్లీహిల్స్ బట్టల షాపు నిందితుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు

*నిందితుడి ఫోన్‌లో కోకొల్లలుగా వీడియోలు *బట్టల షోరూమ్‌లే టార్గెట్ రెచ్చిపోయిన యువకులు

Sandeep Reddy
Updated on: 5 Nov 2021 6:33 PM IST
2 Boys Recorded Video while a Girl Changing Cloths in H & M in Jubilee Hills Hyderabad
X

జూబ్లీహిల్స్ బట్టల షాపులో దారుణం(ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బట్టల షాపు ఘటనలో విస్తు గొలిపే నిజాలు బయటకొస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని H&M షోరూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. ఇది గమనించిన యువతి జూబ్లీహిల్సి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులు కిరిట్ అసాట్, గౌరవ్ కళ్యాణ్‌ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను చెక్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులకు షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. ఈ కంత్రీగాళ్ల ఫోన్‌లో ఇలాంటి వీడియోలు కోకొల్లలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story