మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పట్టుబడుతున్న డబ్బు.. 19 లక్షలు గుర్తింపు

*వాహనం, డబ్బు సీజ్ చేసిన పోలీసులు

Jyothi
Updated on: 18 Oct 2022 1:22 PM IST
19 lakhs Was Seized in Gattuppal
X

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పట్టుబడుతున్న డబ్బు.. 19 లక్షలు గుర్తింపు

Gattuppal: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి తెరలేసింది. కట్టల కొద్ది డబ్బులు పట్టుబడుతోంది. తాజాగా గట్టుప్పల్ సమీపంలో పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు. కాంగ్రెస్ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి వాహనంలో 19లక్షలను పోలీసులు గుర్తించారు. వాహనంతో పాటు డబ్బును పోలీసులు సీజ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story