Jagtial: గర్ల్స్ హాస్టల్‌లో కరోనా కలకలం

Jagtial: జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. జగిత్యాల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో ఉన్న 18 మంది విద్యార్థినులకు కరోనా సోకింది.

Arun Chilukuri
Published on: 19 March 2021 3:10 PM IST
18 Student Tests Positive for Coronavirus in Jagtial Social Welfare Hostel
X

Jagtial: గర్ల్స్ హాస్టల్‌లో కరోనా కలకలం

Jagtial: జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. జగిత్యాల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో ఉన్న 18 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. పాఠశాలలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. అందులో 20 మంది గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో స్పందించిన పాఠశాల యాజమాన్యం వైద్య శిబిరం ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు చేయించారు. వారిలో 18 మంది విద్యార్థినులకు వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిని వసతి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story