TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,707 కరోనా కేసులు, 16 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 1707 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 11 Jun 2021 9:15 PM IST
1707 New Coronavirus Cases Reported in Tealngana on 11th June 2021
X

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1వేయి707 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో 22,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా రాష్ట్రంలో 16 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల456 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,74,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 158 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari

Venkata Chari

Next Story