Hyderabad News Today: హైదరాబాద్ రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్

Hyderabad News Today: నాగోల్‌లో ఆస్ట్రాలజర్‌ మురళీకృష్ణ శర్మ ఇంట్లో రంగురాళ్ల చోరీ

Sandeep Eggoju
Published on: 23 Jun 2021 2:43 PM IST
17 Crores Fake Currency Seize in Astrologer Murali Krishan House
X

నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు (ఫైల్ ఇమేజ్)

Hyderabad News Today: జ్యోతిష్కుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లో రంగురాళ్లు చోరీ అయ్యాయని వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళీ కృష్ణ శర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. 17.72 కోట్ల విలువ చేసే నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీతో పాటు 6 లక్షల 32వేల నగదు, 10 సెల్‌ ఫోన్లు, కారు సీజ్‌ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story