Medchal: మేడ్చల్‌లో రూ.1.5 కోట్ల విలువైన 3 వేల కేజీల ఎర్రచందనం సీజ్

Medchal: మేడ్చల్‌లో భారీగా ఎర్రచందనం పట్టివేత

Shekhar G
Updated on: 28 Dec 2023 8:45 PM IST
1.5Crore Worth Red Sandalwood Seized In Medchal
X

Medchal: మేడ్చల్‌లో రూ.1.5 కోట్ల విలువైన 3 వేల కేజీల ఎర్రచందనం సీజ్ 

Medchal: మేడ్చల్‌లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. 1.5 కోట్ల విలువైన 3వేల కేజీల ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. ఎర్రదుంగలను తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి... డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story