Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 1,520 కరోనా కేసులు

Corona Cases in Telangana: కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోంది.

Arun Chilukuri
Published on: 5 Jan 2022 8:18 PM IST
1520 New Corona Cases in Telangana Reports Today 05 January 2022
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 1,520 కరోనా కేసులు

Corona Cases in Telangana: కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 15వందల 20 పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన 247 మందిలో 18 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు పేర్కొంది. వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు వైద్య శాఖ అధికారులు. ఇక ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 979 మందికి వైరస్ నిర్ధారణ కాగా రంగారెడ్డిలో 176, మేడ్చల్‌లో 132 మందికి వైరస్ సోకింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story