వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్.. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితులు

14 Days Judicial Custody to Vanama Raghavendra Rao
x

వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్.. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితులు

Highlights

Vanama Raghavendra Rao: పాల్వంచలో రామకృష్ణ కుటంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన..

Vanama Raghavendra Rao: పాల్వంచలో రామకృష్ణ కుటంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున బాధితులు పోలీస్‌ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వనమా రాఘవను పోలీసులు కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అతడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories