Breaking News: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్.. కరీంనగర్ జైలుకు తరలింపు

Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

Arun Chilukuri
Published on: 3 Jan 2022 2:55 PM IST
14 days Judicial Custody for Bandi Sanjay
X

బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్.. కరీంనగర్ జైలుకు తరలింపు

Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. బండి సంజయ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయనతోపాటు 12 మందిపై కేసు బుక్ చేశారు. పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారని కేసు నమోదు చేశారు. బండి సంజయ్ ను కోర్టులో హాజరు పరిచారు. బండి సంజయ్ బెయిల్ తిరస్కరించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. కరీంనగర్ కు అదనపు పోలీసు బలగాలను తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story